ప్రభాస్‌కు రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్ వీడియో
ప్రభాస్‌కు ఏకంగా 5 కోట్ల రూపాయలు సేవ్ చేశార తమన్! ఇక అసలు విషయం ఏంటంటే..! ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ మాస్ సాంగ్‌ను ప్లాన్ చేశారట మారుతీ. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారట. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ అందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం.
ప్రభాస్‌కు ఏకంగా 5 కోట్ల రూపాయలు సేవ్ చేశార తమన్! ఇక అసలు విషయం ఏంటంటే..! ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ మాస్ సాంగ్‌ను ప్లాన్ చేశారట మారుతీ. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారట. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ అందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దీంతో రంగంలోకి దిగిన రాజాసాబ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తానే నేరుగా ఓ స్పెషల్ సాంగ్ చేస్తానని మారుతిని ఒప్పించి..క్రేజీ సాంగ్ కంపోజ్ చేశారట. ఆ సాంగ్ అవుట్ పుట్ కూడా అదిరిపోయేలా వచ్చిందట. దీంతో ది రాజాసాబ్ టీమ్‌కు దాదాపు రూ.5 కోట్ల రూపాయలు కలిసొచ్చినట్టే అని ఇంటర్నల్ టాక్.మెగాస్టార్ విశ్వంభర సినిమాపై ఇప్పటికే స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ఉన్నాయి. ఇక ఈ అంచనాలను పెంచేలా.. ఇప్పుడు మరో న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీలో భీమ్స్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈయన కాకుండా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ విశ్వంభర సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ .
మరిన్ని వీడియోల కోసం :
విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో
జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో
వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
