వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. బాయిలోనే బల్లి పలికే పాటతో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈమె... ఈ పాట విజువల్స్ కారణంగా తెలంగాణ వాదులకు టార్గెట్ అయింది. వారికి కోసం తెప్పించింది.ఎట్ ప్రజెంట్ 'బాయిలోన బల్లి పలికే' సాంగ్‌తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది మంగ్లీ. ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే బాయిలోన బల్లి పలికే సాంగ్ పై తెలంగాణ ఫోక్ సింగర్స్, యాక్టివిస్ట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద గీతం అని చెబుతూనే.. మంగ్లీ ఇందులో ఇతర రాష్ట్రాల సంస్కృతిని మిక్స్ చేసిందని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పాటను గుజరాత్, రాజస్థాన్ సంస్కృతి లో చిత్రీకరించాల్సి అవసరం ఏముందని వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ పాట డిలీట్ చేయాలని, ఒకవేళ అలా చేయకపోతే దీనిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ఫోక్ సింగర్స్, యాక్టివిస్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై మంగ్లీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
