Taraka Ratna: వెంటిలేటర్ పై తారకరత్న..అత్యంత విషమంగా ఆరోగ్యం..

Updated on: Jan 31, 2023 | 8:58 AM

లోకేశ్‌ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారక రత్నకు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు తారక రత్న. అయితే తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది.

Published on: Jan 31, 2023 08:58 AM
Loading...
Unable to load recommendations.
Follow Us