Vijay Thalapathy: ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.

త‌మిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజ‌య్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టెన్త్‌, ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్ధులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు. చెన్నైలోని తిరువన్‌ముయార్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై విద్యార్థులకు నటుడు విజయ్‌ సందేశం ఇచ్చారు.

Vijay Thalapathy: ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.

|

Updated on: Jul 01, 2024 | 9:04 AM

త‌మిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజ‌య్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టెన్త్‌, ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్ధులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు. చెన్నైలోని తిరువన్‌ముయార్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై విద్యార్థులకు నటుడు విజయ్‌ సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని.. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.. మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్‌ సర్కార్‌ ఏ ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. తమిళనాడులో డ్రగ్స్‌ వాడకం ఎక్కువైందని, ఒక పెరేంట్‌గా, రాజకీయ పార్టీ నాయకుడిగా తానూ దీన్ని గురించి భయపడుతున్నానని తెలిపారు. యువతను డ్రగ్స్‌ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యమని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరముందని చెప్పారు.

తాత్కాలిక ఆనందాలకు యువత నో చెప్పాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. యువత వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. యువకులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని తాను చెప్పను కానీ.. ప్రస్తుత పాలక ప్రభుత్వం ఆ పని చేయడంలో విఫలమైందని తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ అన్నారు. డీఎంకే ప్రభుత్వంపై విజయ్‌ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ తమిళగ వెట్రి కజగం కూడా పోటీ చేయనుంది. ఆయన త‌న రాజ‌కీయ ప్రస్థానాన్ని మొద‌లు పెట్టాల‌ని యోచిస్తున్న త‌రుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి