Surya: యదార్ధసంఘటన ఆధారంగా రానున్న సూర్య కొత్త చిత్రం… ఫస్ట్ లుక్ ఎప్పుడంటే…?? ( వీడియో )
విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. చాలా కాలం తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య.
విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. చాలా కాలం తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సమపాళ్లతో కూడిన యాక్షన్ .. ఎమోషన్ లతో సాగుతోందట.
మరిన్ని ఇక్కడ చూడండి: ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిస్తే రూ. 3 కోట్లు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టాలిన్… ( వీడియో )
Realme 5G: అతి తక్కువ ధరలో రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్… ఎప్పుడంటే…?? ( వీడియో )
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
