Suriya ET Pre release event: ఎవరికీ తలవంచకు అంటూ వస్తున్న హీరో సూర్య… స్వాగతిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు…(వీడియో)

|

Mar 03, 2022 | 7:05 PM

Suriya and Priyanka Arul Mohan ET Evariki Thalavanchadu Movie: కోలీవుడ్ స్టార్ హీరో​సూర్య (Suriya)కు తెలుగులోనూ ఎంతో క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన డబ్బింగ్‌ సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ప్రారంభంలో ఎక్కువగా మాస్‌ పాత్రలు, యాక్షన్‌ రోల్స్‌తో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతున్నాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్