Rajinikanth – Jailer: అడ్డూ అదుపూ లేని జైలర్.. అరాచకంగా కలెక్షన్స్.. ఊహించలేరు.
రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా... నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. సూపర్ డూపర్ క్రేజీ మూవీగా నామ్ కామాయించింది. ఆ క్రమంలోనే రిలీజ్ అయిన అనిరుద్ మ్యూజిక్.. ఓ రేంజ్లో మ్యాజిక్ చేసింది. చాట్ బ్లాస్టర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. బెస్ట్ ఆల్బమ్‌గా సోషల్ మీడియాకెక్కింది. ఇక ఆ మ్యూజిక్‌కే.. రజినీ లుక్స్ అండ్ స్టైల్ యాడ్ అవడంతో.. నెట్ దునియాలో ఒక్కసారిగా జైలర్ మానియా పీక్స్‌లో కెళ్లింది.
రజినీ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ ముందు అరాచకంగా ఆడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రిలీజ్ అయి దాదాపు వారం రోజులు అయినా కూడా.. ఫస్ట్ డే మాదిరి రెస్పాన్స్‌తో థియేటర్ల తుక్కు రేగ్గొడుతోంది. రజినీ ఓల్డ్ రికార్డులనే కాదు.. తమిళ్ స్టార్ హీరోల రికార్డలను కూడా… బద్దలు కొట్టేస్తోంది. ఇక ఆ కమ్రంలోనే ఎట్ ప్రజెంట్ 400 కోట్లను కమాయించేసి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే.. తనకంటూ ఓ పేజ్‌ను సెట్ చేసుకుంది. ఎస్ ! రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా… నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. సూపర్ డూపర్ క్రేజీ మూవీగా నామ్ కామాయించింది. ఆ క్రమంలోనే రిలీజ్ అయిన అనిరుద్ మ్యూజిక్.. ఓ రేంజ్లో మ్యాజిక్ చేసింది. చాట్ బ్లాస్టర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. బెస్ట్ ఆల్బమ్‌గా సోషల్ మీడియాకెక్కింది. ఇక ఆ మ్యూజిక్‌కే.. రజినీ లుక్స్ అండ్ స్టైల్ యాడ్ అవడంతో.. నెట్ దునియాలో ఒక్కసారిగా జైలర్ మానియా పీక్స్‌లో కెళ్లింది. దానికి తోడు.. రిలీజ్ అయిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ కూడా రావడంతో.. మరే సినిమా జైలర్ ముందు ప్రభావం చూపించకపోవడంతో.. జైలర్ ముత్తువేల్ కలెక్షన్ల సునామీ మొదలైంది.
అలా ఫస్ట్ డే దాదాను 97 కోట్లతో మొదలైన జైలర్ కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే.. వరల్డ్ వైడ్ దాదాపు 300 క్రోర్ గ్రాస్ వసూలు చేసేసింది. ఇక ఇప్పుడు ఏకంగా 400 కోట్లకు చాలా ఈజీగా ఎగబాకింది. ఎస్ ! 6 వరోజు వరల్డ్ వైడ్ దాదాపు 64.27 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకున్న రజినీ జైలర్ మూవీ.. ఆ ఆరు రోజుల్లో.. ఓవర్ ఆల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ 416.19 కోట్లను వసూలు చేసింది. కోలీవుడ్‌లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన ఏకైన సినిమాగా రికార్డు కెక్కింది కూడా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...