Jhanavi Swaroop: మహేష్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా.. నెట్టింట ట్రెండింగ్‌గా మంజుల డాటర్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రూ అవుట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ ఫిల్మ్ స్టార్ గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ స్థాయిలో.. జక్కన్న అప్ కమింగ్ సినిమాతో హాట్ టాపిక్ అవుతున్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రూ అవుట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ ఫిల్మ్ స్టార్ గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ స్థాయిలో.. జక్కన్న అప్ కమింగ్ సినిమాతో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తరం సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మహేష్ పిల్లలు గౌతమ్.. సితార సినిమాల్లోకి తొందర్లో రావడం పక్కా అనే టాక్ వస్తోంది.
ఇక వీరితో పాటు సుధీర్ బాబు అబ్బాయి కూడా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ ముగ్గరి మీద కాకండా ఇప్పుడు కృష్ణ కూతురు మంజుల అమ్మాయి మీద అందరి ఫోకస్ పడింది. ఎప్పుడూ మీడియాకు అంతగా కనిపించని మంజుల కూతురు జాహ్నవిని.. రీసెంట్‌గా తన ఇన్‌స్టా వేదికగా అందరికీ చూపించేసింది మంజుల. తన ఇన్‌స్టా వేదికగా… జాహ్నవి ఫోటోలను షేర్ చేసింది. దీంతో కృష్ణ, మహేష్ ఫ్యాన్స్‌తో పాటు.. అందరి ఫోకస్ ఈ బ్యూటీపై పడింది. జాహ్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం ఎక్కువైంది. అంతేకాదు జాహ్నవి హీరోయిన్ అవడం పక్కా అనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.