Mahesh babu: 'కొడితే దిమ్మతిరిగి పోవాలే..' అలా పెంచుతున్నాడు కండలు మరి మహేష్..

Mahesh babu: ‘కొడితే దిమ్మతిరిగి పోవాలే..’ అలా పెంచుతున్నాడు కండలు మరి మహేష్..

Anil kumar poka

|

Updated on: Aug 18, 2023 | 9:39 AM

మాస్ క్యారెక్టర్స్‌ వేసినా.... పోకిరీ పనులు చేసినా.. నిన్న మొన్నటి వరకు మహేష్ అంటే రాకుమారుడే! సుకుమారుడే! సన్నగా.. తెల్లగా.. ముట్టుకుంటే మాసిపోయేలా .. ఎండకు కందిపోయాలా ఉండే అందగాడే! కానీ ఈ అందగాడే ఇప్పుడు ట్రాన్స్‌ ఫాం అవుతున్నారు. లైక్ ఏ బీస్ట్ లా.. హార్ట్ కోర్ మజిల్డ్ మ్యాన్‌లా మారుతున్నారు. తన నయా లుక్స్‌తో.. సోషల్ మీడియాను ఎప్పటి నుంచో షేక్ కూడా చేస్తున్నారు.

మాస్ క్యారెక్టర్స్‌ వేసినా…. పోకిరీ పనులు చేసినా.. నిన్న మొన్నటి వరకు మహేష్ అంటే రాకుమారుడే! సుకుమారుడే! సన్నగా.. తెల్లగా.. ముట్టుకుంటే మాసిపోయేలా .. ఎండకు కందిపోయాలా ఉండే అందగాడే! కానీ ఈ అందగాడే ఇప్పుడు ట్రాన్స్‌ ఫాం అవుతున్నారు. లైక్ ఏ బీస్ట్ లా.. హార్ట్ కోర్ మజిల్డ్ మ్యాన్‌లా మారుతున్నారు. తన నయా లుక్స్‌తో.. సోషల్ మీడియాను ఎప్పటి నుంచో షేక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా తన నయా పోస్ట్‌తో మరో సారి అదే పనిని పీక్ లో చేస్తున్నారు ప్రిన్స్‌. తన కెరీర్ బిగినింగ్ నుంచి..! క్యారెక్టర్‌ డిమాండ్ చేసినా.. మజిల్‌ బిల్డింగ్ జోలికి పోనీ మహేష్‌ బాబు.. ఎట్ ప్రజెంట్ తన రూట్ మార్చారు. ఇప్పటి హీరోల్లా.. మజిల్ బిల్డ్ చేస్తున్నారు. సిక్స్‌ ప్యాక్ కోసం తెగ కష్టపడుతున్నారు. తను నెక్ట్స్‌ జక్కన్నతో చేయబోయే SSMB29 మూవీ కోసం మజిల్డ్‌ బాడీలోకి ట్రాన్స్‌ అవుతున్నారు. తన అమేజింగ్ లుక్స్‌తో అందర్నీ మెస్మరైజింగ్ చేసేందుకు రెడీ కూడా అవుతున్నారు. ఇక ఈ క్రమంలో జిమ్లో ఓ రేంజ్లో కసరత్తులు చేస్తూ.. అప్పుడప్పుడూ.. ఆ పిక్స్‌ ను వీడియోస్ ను మనతో షేర్ చేసుకుంటూ.. ఓవర్‌ నైట్ నెట్టింట ట్రెండీ టాపిక్ అవుతున్నారు మహేష్.

ఇక తాజాగా మరో సారి కూడ అదే పని చేశారు. హ్యాండ్స్ వర్కవుట్ చేస్తున్న ఓ పిక్‌ ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. దాంతోపాటే ఎంబారిసింగ్‌ ద బర్న్‌.. ఫీలింగ్‌ ద గెయిన్ అంటూ.. ఆ ఫోటో కింద రాసుకొచ్చారు. హ్యాష్ ట్యాగ్ ఆర్మ్‌ డే, హ్యాష్ ట్యాగ్ మూమెంట్ ఈజ్ మెడిసిన్ అంటూ.. తన పోస్ట్‌కు హ్యాష్‌ ట్యాగ్ కూడా యాడ్‌ చేశారు. ఇక ఈ పిక్‌తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఘట్టమనేని ఫ్యాన్స్‌ ప్రొఫైల్ పిక్‌గా మారిపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...