Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ

Updated on: Oct 21, 2025 | 6:02 PM

సుధీర్ బాబు తన పదేళ్ల సినీ కెరీర్‌లో కోరుకున్న విజయాన్ని ఇంకా అందుకోలేకపోయారు. ప్రేమ కథా చిత్రం తర్వాత భారీ హిట్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జటాధరతో పాన్ ఇండియా స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన ఈ సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్, ఆయన కెరీర్‌కు కీలకం కానుంది.

సుధీర్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లయింది. ఈ దశాబ్ద కాలంలో ఆయన డజన్‌కు పైగా చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ, విజయాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ప్రేమ కథా చిత్రం (2013) బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఆయనకు నటుడిగా గుర్తింపుతో పాటు బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందించింది. ఆ తర్వాత భలే మంచి రోజు, సమ్మోహనం వంటి మంచి ప్రయత్నాలు చేసినా, ఆయన కోరుకున్న భారీ విజయం మాత్రం దక్కలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫైనల్ రిపోర్ట్‌.. దర్శన్‌కు బిగ్ ఝలక్

Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్‌ బ్లాస్ట్

ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్‌

దీపిక రూట్లో ఆలియా.. అలా ఫిక్సయ్యారా ??

వెంకీ డైరక్షన్‌లో మాస్‌ మహరాజ్‌.. స్టోరీ రెడీయా ??