Kumari Aunty: బిగ్ బాస్‌కు కుమారీ ఆంటీ.! వీళ్లను బతకనివ్వండ్రా.! వీడియో.
పాపులారిటీ వస్తే.. క్రేజీగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలెడితే.. బిగ్ బాస్ వరకు రీచ్ అవ్వడం పెద్ద విషయమే కాదంటారు అందరూ.! అదే ఆల్రెడీ చేసి చూపించారు కొందరు. ఇక తాజాగా కుమారీ ఆంటీ కూడా.. బిగ్ బాస్‌కు పంపాలని ప్రయత్నిస్తున్నారు ఇంకొదరు. అయితే వారనుకున్నది నెరవేరేలానే ఉంది. బిగ్ బాస్ గూటికి కుమారీ ఆంటీ వెళ్లడం పక్కా గానే కనిపిస్తోంది.
పాపులారిటీ వస్తే.. క్రేజీగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలెడితే.. బిగ్ బాస్ వరకు రీచ్ అవ్వడం పెద్ద విషయమే కాదంటారు అందరూ.! అదే ఆల్రెడీ చేసి చూపించారు కొందరు. ఇక తాజాగా కుమారీ ఆంటీ కూడా.. బిగ్ బాస్‌కు పంపాలని ప్రయత్నిస్తున్నారు ఇంకొదరు. అయితే వారనుకున్నది నెరవేరేలానే ఉంది. బిగ్ బాస్ గూటికి కుమారీ ఆంటీ వెళ్లడం పక్కా గానే కనిపిస్తోంది. కుమారీ ఆంటీ ఫేము.. ఆమెకున్న ఫాలోయింగ్ చూసి.. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్లోకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుందట ఈ బ్యూటీ. ఇదే న్యూస్ బిగ్ బాస్ టీం నుంచే బయటికి వచ్చిందని టాక్. కుమారీ ఆంటీ బిగ్ బాస్‌లోకి అనే టాపిక్ పక్కకు పెడితే.. రీసెంట్‌గా ఈమె బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరితో ఓ షోలో సందడి చేసింది. వారందరికీ తన చేతి వంట రుచి చూపించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈమెను బిగ్ బాస్‌కు పంపాలనే డిమాండ్ అందరి నుంచి వచ్చేలా చేస్తోంది. అయితే కొంతమంది మాత్రం కుమారీ ఆంటీని.. తన బిజినెస్ ఏదో తనను చేసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. వాళ్లను బతకనివ్వండ్రా అంటూ మీమ్స్ చేసి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

