Director Lingusamy: స్టార్ డైరెక్టర్‌కు జైలు శిక్ష..! ది వారియర్ మూవీతో తెలుగుకు వచ్చిన డైరెక్టర్ చిక్కుల్లో.
ఓ ఆరు నెలల క్రితం రిలీజైన ది వారియర్ సినిమాతో అందర్నీ డిస్సపాయింట్ చేసిన డైరెక్టర్ లింగుస్వామి.. అంతకు ముందు రిలీజైన తన డబ్బింగ్ సినిమాలతో మాత్రం.. తెలుగు టూ స్టేట్స్ లో నోటబుల్ నేమ్‌నే కమాయించారు.
ఓ ఆరు నెలల క్రితం రిలీజైన ది వారియర్ సినిమాతో అందర్నీ డిస్సపాయింట్ చేసిన డైరెక్టర్ లింగుస్వామి.. అంతకు ముందు రిలీజైన తన డబ్బింగ్ సినిమాలతో మాత్రం.. తెలుగు టూ స్టేట్స్ లో నోటబుల్ నేమ్‌నే కమాయించారు. సెన్సబుల్ డైరెక్టర్ గా గుర్తింపుతెచ్చుకున్నారు. కాని తాజాగా జైలు పాలై.. ఇప్పుడు సౌత్ ఇండియానే షాక్ చేశారు. నెట్టింట వైరల్ న్యూస్ గా మారిపోయారు.ఇంతకీ విషయం ఏంటంటే..! కొన్ని ఏళ్ల క్రితం తమిళ్ స్టార్ హీరో కార్తీ, సమంత జంటగా ‘యెన్ని ఏడు నాలుకుల్లా’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు డైరెక్టర్ లింగుస్వామి ప్రయత్నించారు. అందుకు PVP క్యాపిటల్ సంస్థ నుంచి ఆయన 35లక్షల డబ్బును తీసుకున్నారు. కాని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయినా… డైరెక్టర్ లింగుస్వామి తీసుకున్న డబ్బును మాత్రం తిరిగివ్వలేదని PVP అప్పట్లో ఆరోపించింది. కేసు కూడా పెట్టింది. ఇక ఈ కేసును విచారించిన సైదాపేట్ కోర్టు అప్పట్లో ఈ స్టార్ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష విదించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..