ప్రౌండ్ మూమెంట్.. RRRకు మరో ఇంటర్నేషనల్ అవార్డు !!

|

Dec 07, 2022 | 6:13 PM

ఇంటర్నేషనల్గా ట్రిపుల్ ఆర్ బజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో అవార్డులను గెలుచుకుంటూనే ఉంది. ఇక ఇప్పటికే సాటర్న్‌ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఈ సినిమా....

ఇంటర్నేషనల్గా ట్రిపుల్ ఆర్ బజ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో అవార్డులను గెలుచుకుంటూనే ఉంది. ఇక ఇప్పటికే సాటర్న్‌ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఈ సినిమా…. ఆ వెంటనే న్యూయార్క్‌ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ అవార్డును కూడా దక్కించుకుంది. బెస్ట్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.రాజమౌళిని నిలబెట్టేసింది. ఇక తాజాగా మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకుంది అవర్ ఓన్ ట్రిపుల్ ఆర్. ఎస్ ! ప్యూర్ అండ్ సోల్ ఇండియన్ కాన్సెప్ట్ తో.. ఇండియన్స్ ఎమోషన్స్‌తో.. జక్కన్న విజయ్ అండ్ విజువల్ వండర్స్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా.. తాజాగా అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ అవార్డును కూడా అందుకుంది. ఈ ఏడాదికి బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్‌గా నిలిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!

బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..

Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

త్రివిక్రమ్‌ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!

‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

 

Published on: Dec 07, 2022 06:13 PM