Bhala Thandanana: దర్శక ధీరుడు రాజమౌళి రాకతో ఘనంగా మొదలైన భళా తందనాన ప్రీ రిలీజ్ ఈవెంట్..

|

May 03, 2022 | 7:59 PM

యంగ్ హీరో శ్రీవిష్ణు.. కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమా భళా తందనాన. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.