Ram Charan Birthday Special: ఇది RC రేంజ్ అంటే..! స్టార్.. స్టార్.. గ్లోబల్ స్టార్..! వీడియో

హైట్‌ ఆరడుగులు కాకపోవచ్చు.. కానీ ఆయన రేంజ్‌ ఆకాశాన్ని టచ్‌ చేసేంత! వెయిట్‌ ఓ 80 కిలోలు ఉండొచ్చు.. కానీ హెడ్ వెయిట్‌ మాత్రం డౌట్‌ టూ ఎర్త్‌ అంట! టాలీవుడ్‌ కా కింగ్‌.. మెగా స్టార్ కొడుకై ఉండొచ్చు..

Ram Charan Birthday Special: ఇది RC రేంజ్ అంటే..! స్టార్.. స్టార్.. గ్లోబల్ స్టార్..! వీడియో

|

Updated on: Mar 28, 2023 | 9:41 AM

హైట్‌ ఆరడుగులు కాకపోవచ్చు.. కానీ ఆయన రేంజ్‌ ఆకాశాన్ని టచ్‌ చేసేంత! వెయిట్‌ ఓ 80 కిలోలు ఉండొచ్చు.. కానీ హెడ్ వెయిట్‌ మాత్రం డౌట్‌ టూ ఎర్త్‌ అంట! టాలీవుడ్‌ కా కింగ్‌.. మెగా స్టార్ కొడుకై ఉండొచ్చు.. కానీ ఆయన తీరు.. సాధారణ మనిషింత! ఆయనే మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ అంట! ఈ గ్లోబల్ స్టార్‌కు బర్త్‌ డే విషెస్ చెబుతోంది మన టాప్9 ఈటీ షో అంట! విషింగ్ ఏ హ్యాపీ బర్త్‌డే టూ అవర్ వెరీ ఓన్ స్టార్ రామ్‌ చరణ్‌!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..

Follow us