Sowmya Rao: బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్‌ యాంకర్ సౌమ్య.. వారి దారిలోనే సౌమ్య కూడా…

|

Jun 11, 2023 | 2:42 PM

జబర్దస్త్ పుణ్యమాని... చాలా మంది లైమ్‌ లైట్లోకి వస్తున్నారు. బుల్లి తెరపై కనిపిస్తూనే.. వెండితెరపైకి సునాయసంగా ఎక్కేస్తున్నారు. అక్కడ కూడా సక్సెస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే.. తమ కంటూ.. ఫిల్మ్ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు. ఇక ఇదే చేసి ఇప్పుటికే అనసూయ, సుడిగాలి సుధీర్, రష్మిక.. TFIలో రాణిస్తున్నారు.

జబర్దస్త్ పుణ్యమాని… చాలా మంది లైమ్‌ లైట్లోకి వస్తున్నారు. బుల్లి తెరపై కనిపిస్తూనే.. వెండితెరపైకి సునాయసంగా ఎక్కేస్తున్నారు. అక్కడ కూడా సక్సెస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే.. తమ కంటూ.. ఫిల్మ్ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు. ఇక ఇదే చేసి ఇప్పుటికే అనసూయ, సుడిగాలి సుధీర్, రష్మిక.. TFIలో రాణిస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక వీరి వరుసలోకే తాజాగా జబర్దస్త్ న్యూ యాంకర్ సౌమ్య రావ్‌ కూడా త్వరలో చేరిపోనున్నారు. ఎస్ ! కన్నడ న్యూస్ రీడర్‌గా.. ఓ ఫేమస్‌ న్యూస్‌ ఛానెల్లో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బెంగుళూరు బ్యూటీ… ఆ తరువాత.. యాక్టింగ్‌ వైపు ఫోకస్డ్ గా అడుగులేశారు. కన్నడ టెలివిజ్ ఇండస్ట్రీలో సీరియల్స్లో యాక్ట్రస్‌గా ఎంట్రీ ఇచ్చి.. సెలబ్రిటీ స్టేటస్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఆ క్రమంలోనే.. తెలుగు టెలివిజ్‌ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి.. జబర్దస్త్‌ షో జడ్జిగా… ఎట్ ప్రజెంట్ రాణిస్తున్నారు. పంచ్‌లతో.. ఫన్నీ కామెంట్స్‌తో… సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ.. ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ నుంచి కాల్ అందుకున్నారట ఈ బ్యూటీ. ఓ స్టార్ హీరో చేసే పాన్ ఇండియన్ సినిమాలో.. కాస్త పేరున్న రోల్ చేసే.. బంపర్ ఆఫర్ కొట్టేశారట. ఇప్పుడు ఇదే న్యూస్‌ బుల్లి తెర సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది. అలా సోషల్ మీడియాకూ కూడా ఎక్కి.. సౌమ్యా రావ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పేవరకు వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!