రూటు మారుస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్..కొత్త రోల్ కలిసొస్తుందా
సౌత్ సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఏఆర్ రెహమాన్, దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఈ ఏడాది నటులుగా తెరంగేట్రం చేయబోతున్నారు. ఇన్నాళ్లు తెరవెనుక మాత్రమే కనిపించిన మ్యూజిక్ సెన్సేషన్స్, ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త ప్రస్థానం వారికి విజయవంతం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
సౌత్ సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు కొత్త ధోరణిని సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లు తమ సంగీతంతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన మ్యూజిక్ సెన్సేషన్స్, ఈ ఏడాది వెండితెరపై నటులుగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో వీరు యాక్టింగ్ డెబ్యూకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మ్యూజిక్ సింగర్, ప్రమోషనల్ సాంగ్స్‌తో ఇప్పటికే ఆన్ స్క్రీన్ పై తన ఉనికిని చాటుకున్న రెహమాన్, ప్రభుదేవా లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న మూన్ వాక్ సినిమాలో తన నిజ జీవిత పాత్రలోనే కనిపించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

