Toxic: టాక్సిక్ విషయంలో రూమర్స్.. మేకర్స్ వెర్షన్ ఏమిటి
యశ్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంపై రీషూట్స్ జరుగుతున్నాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవుట్‌పుట్‌పై యశ్ అసంతృప్తిగా ఉన్నారని, మార్చి 19, 2026న సినిమా విడుదల ఖాయమని సమాచారం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో కియారా, హ్యూమా ఖురేషీ, నయన్ లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.
యశ్ కథానాయకుడిగా నటిస్తున్న టాక్సిక్ చిత్రంపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న యశ్, తన తదుపరి చిత్రం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సిక్ విషయంలో రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అవుట్‌పుట్‌పై యశ్ అసంతృప్తిగా ఉన్నారని, చాలావరకు సీన్స్‌ను తిరిగి చిత్రీకరించాలని దర్శకురాలికి సూచించారని వార్తలు వచ్చాయి. అయితే, అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ, టాక్సిక్ చిత్రం 2026 మార్చి 19న విడుదల కావడం ఖాయమని చిత్ర బృందం స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

