Sitara Ghattamaneni: టైమ్స్ స్క్వేర్‌లో సితార.. ఖుషీ అవుతున్న మహేష్ ఫ్యాన్స్..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టీ సితార .. తండ్రికి తగ్గ కూతురు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. డ్యాన్స్, ఇతర యాక్టివిటీస్‌తో అందరినీ ఆకర్షిస్తుంటుంది. సితారకు ఇప్పటికే ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టీ సితార .. తండ్రికి తగ్గ కూతురు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. డ్యాన్స్, ఇతర యాక్టివిటీస్‌తో అందరినీ ఆకర్షిస్తుంటుంది. సితారకు ఇప్పటికే ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగాసితార పీఎంజే జువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సితార చేస్తున్న మొట్టమొదటి ఈ యాడ్‌ను మూడు రోజులు షూట్ చేశారని సమాచారం. ఈ కమర్షియల్ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లిటిల్ ప్రిన్సెస్ యాడ్‌ను టైమ్ స్వ్కేర్‌పై చూసి మహేశ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...