Sitara Ghattamaneni: కళావతి పాటకు డాన్స్ అదరగొట్టిన సితార…మహేష్ ఫిదా..(Video)
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. తనకు నచ్చిన పాటకు స్టెప్పులేస్తున్న వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నెట్టింట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో నెటిజన్లను ఆకట్టుకోవడం సితార స్టైల్. తాజాగా మహేష్ బాబు పాటకు ఎంతో అందంగా స్టెప్పులేసింది.
వైరల్ వీడియోలు
Latest Videos