Sirivennela Seetharama Sastry Death: నింగికేగిన సిరివెన్నెల.. శోకసంద్రంలో టాలీవుడ్.. లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Nov 30, 2021 | 5:57 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

Published on: Nov 30, 2021 04:37 PM