Singer Sravana Bhargavi : శ్రావణ భార్గవి పాటలో ఏముంది..? అన్నమయ్య వారసుల అభ్యంతరాలేంటి..?

|

Jul 20, 2022 | 12:25 PM

Sravana Bhargavi: గత కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) సింగర్ శ్రావణ భార్గ (Singer Shravan Bargavi) వి.. ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తోవుంది. తాజాగా శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన రొమాంటిక్ సాంగ్ గా మార్చేసి వివాదానికి తెరతీసింది.

Published on: Jul 20, 2022 11:22 AM