Tillu Square: దేవరకొండ రికార్డ్ బ్రేక్ .? టిల్లుగాడు మామూలోడు కాదుగా..!
Vijay Devarakonda

Tillu Square: దేవరకొండ రికార్డ్ బ్రేక్ .? టిల్లుగాడు మామూలోడు కాదుగా..!

|

Apr 22, 2024 | 2:15 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం కామన్. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు వాళ్ల రికార్డులు వాళ్లే క్రియేట్ చేసుకుని.. వాళ్లే బద్దలు కొట్టుకుంటారు కానీ.. ఆ కింద హీరోలు మాత్రం ఒకరి కొకరు ఈ రికార్డుల పరుగులో ఒక్కో సారి విజేతలుగా నిలుస్తుంటారు. అలా విజయ్‌ దేవర కొండ తన గీతాగోవిందం సినిమాతో.. ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం కామన్. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు వాళ్ల రికార్డులు వాళ్లే క్రియేట్ చేసుకుని.. వాళ్లే బద్దలు కొట్టుకుంటారు కానీ.. ఆ కింద హీరోలు మాత్రం ఒకరి కొకరు ఈ రికార్డుల పరుగులో ఒక్కో సారి విజేతలుగా నిలుస్తుంటారు. అలా విజయ్‌ దేవర కొండ తన గీతాగోవిందం సినిమాతో.. ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాతో 70 కోట్ల షేర్‌ను.. అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఇప్పుడు టిల్లు గాడు.. ఈ షేర్‌కు దగ్గర్లో ఉన్నాడు. ఇప్పటికే 125 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన టిల్లు గాడు.. షేర్‌ లోనూ.. 70 కోట్లకు దగ్గర్లో ఉన్నాడు. దీంతో దేవరకొండ రికార్డ్‌ బ్రేక్‌ అవుతుందనే టాక్ వస్తోంది .. ఫిల్మ్ నగర్లో!

Published on: Apr 22, 2024 09:14 AM