పెళ్లి ముందే ఆ ముచ్చట తీర్చుకుంటున్న స్టార్ కపుల్ ??
పెళ్లైన తరువాతేగా హనీమూన్‌కు వెళ్లేది. కానీ స్టార్ కపుల్ సిద్ధార్థ్ -అదితీ రావు మాత్రం.. ఆఫ్టర్ ఎంగేజ్ మెంటే ఆ ముచ్చటను తీర్చుకుంటున్నారు. తాజాతా వీరిద్దరూ హనీమూన్ వెకేషన్‌కు వెళ్లారు. ఫారిన్ వీదుల్లో ఏంచక్కా ఎంజాయ్ చేస్తూ..ఆ వీడియోలను తమ ఇస్టాలో పంచుకుంటూ నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాజల్‌కు ట్విస్ట్ ఇచ్చిన శంకర్.. ఊహించి ఉండదు !! పాపం !!
వైరల్ వీడియోలు
Latest Videos