Shivaji Remunaration: బిగ్‌ బాస్‌లో భారీ రెమ్యూనరేషన్‌ మనోడికే..! ఎంతంటే..?

Shivaji Remunaration: బిగ్‌ బాస్‌లో భారీ రెమ్యూనరేషన్‌ మనోడికే..! ఎంతంటే..?

Anil kumar poka

|

Updated on: Sep 14, 2023 | 9:52 AM

రాత్రైతే చాలు.. తెలుగు టూ స్టేట్స్‌లో చాలా మంది బిగ్ బాస్ అంటూ.. టీవీలకే అతుక్కుపోతున్నారు. ఆ షోలో కంటెస్టెంట్స్ చేసే రచ్చను చూస్తూ.. విపరీతంగా ఎంటర్‌ టైన్ అవుతున్నారు. అలా.. అలా.. ఆ షోను రిపీటెడ్గా చూసేందుకు అలవాటు కూడా పడుతున్నారు. కంటెస్టెంట్స్‌ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతూనే వారిని ఫాలో కూడా అవుతున్నారు. ఇక క్రమంలోనే.. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వారి రెమ్యూనరేష్ ఎంత అంటూ.. ఆరా తీస్తున్నారు.

రాత్రైతే చాలు.. తెలుగు టూ స్టేట్స్‌లో చాలా మంది బిగ్ బాస్ అంటూ.. టీవీలకే అతుక్కుపోతున్నారు. ఆ షోలో కంటెస్టెంట్స్ చేసే రచ్చను చూస్తూ.. విపరీతంగా ఎంటర్‌ టైన్ అవుతున్నారు. అలా.. అలా.. ఆ షోను రిపీటెడ్గా చూసేందుకు అలవాటు కూడా పడుతున్నారు. కంటెస్టెంట్స్‌ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతూనే వారిని ఫాలో కూడా అవుతున్నారు. ఇక క్రమంలోనే.. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వారి రెమ్యూనరేష్ ఎంత అంటూ.. ఆరా తీస్తున్నారు. ఇక మరి.., అలాంటి వాళ్ల కోసమే.. ఇప్పుడీ న్యూస్! బిగ్ బాస్‌ 7 స్టార్ ప్లేయర్ శివాజీ రెమ్యూనరేషన్‌ ఇంతని.. ఇండస్ట్రీలో విపరీతంగా వినిపిస్తోంది ఈ న్యూస్. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోగా.. తెలుగు టూ స్టేట్స్‌లో చాలా పాపులర్ అయిన శివాజీ.. ఆ తరువాత తెలుగు పొలిటికల్ ముఖచిత్రంపై చిన్న పాటి ముద్ర వేసేందుకు ట్రై చేశారు. తనదైన థియరీలు చెబుతూ.. ఇటీవల బీజేపీ పార్టీలోకి కూడా చేరారు. కానీ కట్ చేస్తే.. ఉన్నట్టుండి బిగ్ బాస్ సీజన్ 7 షోలో కనిపించారు. వన్‌ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా.. ఇప్పుడు బిగ్ బాస్‌లో తెగ హడావిడి చేస్తున్నారు. తన యాటిట్యూడ్‌తో.. యాంగ్రీ నేచర్‌తో… కాంట్రో కాంమెంట్స్, ఫిట్టింగ్ కామెంట్స్ చేస్తూ.. షోలో స్టార్ ప్లేయర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. అయితే శివాజీకి.. ఈ షోలోకి వెళ్లేందుకు చాలా గట్టిగానే రేట్ ఫిక్స్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్‌టర్నల్‌ టాక్‌… ఈ సీజన్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ శివాజీదే నట. దాదాపు వారానికి 4 లక్షలుగా ఈయన రెమ్యూనరేషన్ ను డిసైడ్‌ చేశారట బిగ్ బాస్. ఆయన స్టార్ డమ్ అండ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని.. ఈ షోను శివాజీ హిలయరెస్‌గా మారుస్తాడని నమ్మి మరీ.. బిగ్ బాస్ ఈ రేంజ్‌ రెమ్యూనరేషన్‌ను ఆయనకు ఫిక్స్ చేశారట. అయితే ఇప్పుడిదే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.

– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్).

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..