Shiva: శివ రీ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు
సందర్భంగా ఏదైనా రీ రిలీజ్‌లతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అప్ కమింగ్ లిస్ట్‌లో రెండు క్రేజీ రీ రిలీజ్‌లు ఆడియన్స్‌ను పలకరిస్తున్నాయి. ఆల్రెడీ ఆ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏంటా మూవీస్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ. ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది.
హీరోల బర్త్‌డే అయినా… మైల్ స్టోన్ మూవీస్ యానివర్సరీ అయినా రీ రిలీజ్‌తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అదే బాటలో ఒకప్పటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ శివ సినిమాను గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఐకానిక్ మూవీని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది చిత్రయూనిట్. ఎంతో మంది దర్శకులను నటీ నటులను ఇన్‌స్పైర్ చేసిన సినిమా కావటంతో ఇండస్ట్రీ కూడా ఈ రీ రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటోంది. శివ కన్నా ముందు మరో క్రేజీ మూవీ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ విక్రమ్. ఈ సినిమాను నవంబర్ 7న రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్.కమల్ బర్త్ డే సందర్భంగా సెలెక్టెడ్ థియేటర్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. 2022లో రిలీజ్ అయిన విక్రమ్, కమల్ ఆలోచననే మార్చేసింది. అప్పటి వరకు సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా పాలిటిక్స్ మీద ఫోకస్ చేద్దామనుకున్న లోకనాయకుడు, విక్రమ్ సక్సెస్ తరువాత మళ్లీ సినిమాల మీద సీరియస్‌గా దృష్టి పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

