Aryan khan: స్టార్ హీరోలను డైరెక్ట్‌ చేస్తున్న షారూఖ్‌ కొడుకు

|

May 12, 2024 | 6:07 PM

ఆర్యన్‌ఖాన్‌ తన డైరక్టోరియల్‌ డెబ్యూట్‌ ప్రాజెక్టును ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. స్టార్‌డమ్‌ అనే వెబ్‌సీరీస్‌ చేస్తున్నారు ఆర్యన్‌ఖాన్‌. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. గతేడాది జూన్‌లో స్టార్ట్ అయింది ఈ సీరీస్‌. ఇందులో షారుఖ్ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు నటిస్తున్నట్టు ముంబై టాక్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on