Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు.. డ్రగ్స్ కేసులో మరో మలుపు.. మరొక ప్రముఖుడు అరెస్ట్.. (లైవ్ వీడియో)

Updated on: Oct 28, 2021 | 6:33 PM

Aryan Khan: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు అయ్యింది.. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ బాద్షా తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు...