Bandla Ganesh: ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా..నన్నెవరూ ఆపలేరు..! వీడియో
నటుడిగా స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసారు. కానీ అది కుదరలేదు..
నటుడిగా స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసారు. కానీ అది కుదరలేదు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నానని బండ్ల గణేష్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ స్వామీజీ జీవిత కథను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. బండ్ల గణేశ్ మైసూరులో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారిని కలిశారు. స్వామి తన జీవితచరిత్రను సినిమాగా తీయాలని ఆదేశించారని బండ్ల గణేష్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. దుమ్ములేపుతున్న వీడియో
మనసుదోచుకుంటున్న మన్యం.. విశాఖలో మంచు అందాలకు టూరిస్టులు ఫిదా..!! వీడియో
Viral Video: సింగర్‌గా మారిన ఎమ్మెల్యే.. నెట్టింట వీడియో వైరల్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

