Shah Rukh Khan: చరణ్‌పై షారుఖ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో తెగ వైరల్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ మెచ్చుకునేలా చేసుకున్నారు. పఠాన్ సినిమా ప్రమోషన్ కోసమే అన్న కామెంట్స్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో తెగ వైరల్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ మెచ్చుకునేలా చేసుకున్నారు. పఠాన్ సినిమా ప్రమోషన్ కోసమే అన్న కామెంట్స్ కూడా వచ్చేలా చేసుకుంటున్నారు. అసలింతకీ… అంతలా ఆ హీరో ఏం చేశారు.? ఇంకేం చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎస్ ! పఠాన్ ప్రమోషన్లో భాగంగా… రీసెంట్ గా సోషల్ మీడియాలో Q&A సెషన్ను కండెక్ట్ చేశారు షారుఖ్. ఇక దాంట్లోనే ఓ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాని మనోడి ఫోటో పోస్ట్ చేసి.. రామ్ చరణ్ గురించి ఒక్క ముక్కలో చెప్పమని కింగ్ ఖాన్‌ను అడిగారు. ఇక దానికి షారుఖ్ he is an Old Friend అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు తన పిల్లలకు చెర్రీ అంటే చాలా ఇష్టమని కూడా తన ట్వీట్లో రివీల్ చేశారు షారుఖ్. ఇక దీంతో ఈ స్టార్ హీరో తెలుగు టూ స్టేట్స్‌లో తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jabardasth Vinod: దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్థితి !!
Namrata Shirodkar: ‘మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం’
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

