అయ్యో పాపం.. అప్పట్లో హీరోయిన్‌కు అన్ని కష్టాలా

ఇప్పుడు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. హీరోయిన్స్ కు షూటింగ్ సెట్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కు భారీ రెమ్యునరేషన్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు మేకర్స్. హీరోయిన్స్ కు పెద్ద పెద్ద హోటళ్లు, ఏసీ రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కోసం ప్రత్యేక కారవాన్‌ను ఏర్పాటు చేశారు. కారవాన్‌లో అని సౌకర్యాలు చేస్తున్నారు. అచ్చం ఇంట్లో ఉన్నట్టే ఉండేలా ఆ కారవాన్‌లు ఉంటాయి.

అయ్యో పాపం.. అప్పట్లో హీరోయిన్‌కు అన్ని కష్టాలా

|

Updated on: May 22, 2024 | 9:34 PM

ఇప్పుడు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. హీరోయిన్స్ కు షూటింగ్ సెట్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కు భారీ రెమ్యునరేషన్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు మేకర్స్. హీరోయిన్స్ కు పెద్ద పెద్ద హోటళ్లు, ఏసీ రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కోసం ప్రత్యేక కారవాన్‌ను ఏర్పాటు చేశారు. కారవాన్‌లో అని సౌకర్యాలు చేస్తున్నారు. అచ్చం ఇంట్లో ఉన్నట్టే ఉండేలా ఆ కారవాన్‌లు ఉంటాయి. అయితే ఒకప్పుడు హీరోయిన్స్ ఎన్నో అవస్థలు పడేవారు. సరైన సౌకర్యాలు ఉండేవి కాదు. తాజాగా ఇదే విషయం పై సీనియర్ హీరోయిన్ మధుబాల ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధుబాల ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మధుబాల ‘రోజా’ చిత్రంలో అద్భుత న‌ట‌న‌కు ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు మధుబాల. అలాగే తన అందంతో కవ్వించి ఎంతోమందిని తన ప్రేమలో పడేలా చేశారు మధుబాల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్.. అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మధుబాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Payal Rajput: పాయల్‌కు ప్రొడ్యూసర్ వార్నింగ్ బ్యాన్ అస్త్రం

Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా

Follow us
Latest Articles