Payal Rajput: పాయల్‌కు ప్రొడ్యూసర్ వార్నింగ్ బ్యాన్ అస్త్రం
పాయల్ రాజ్‌పుత్.. తెలుగు సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తనకు తొలి విజయాన్ని అందించిన అజయ్ భూపతే పాయల్‌కు మరో సాలిడ్ విజయాన్ని అందించాడు.
పాయల్ రాజ్‌పుత్.. తెలుగు సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తనకు తొలి విజయాన్ని అందించిన అజయ్ భూపతే పాయల్‌కు మరో సాలిడ్ విజయాన్ని అందించాడు. ఇక ఇటీవల ప్రభాస్‌కు సంబంధించిన వార్తలతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది పాయల్. ఓ వివాదం కారణంగా వార్తల్లోకి ఎక్కిందీ బ్యూటీ. పాయల్‌ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామంటూ ఓ చిత్ర యూనిట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పాయల్‌ను ఎందుకు బ్యాన్ చేస్తామన్నారు. అసలు ఏం జరిగిందో తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. 2019-2020లో ‘రక్షణ’ అనే సినిమాను ఒప్పకున్నానని తెలిపిన పాయల్, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయిందని తెలిపింది. అయితే తాజాగా మంగళవారం విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని పాయల్ రాసుకొచ్చింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

