Bhanupriya: అరుదైన వ్యాధి తో బాధపడుతున్న భాను ప్రియ.. భర్త పోయాక ఎలా అయిపోయిందో చూడండి.
కలువ పువ్వుల్లాంటి నయనాలు.. నాట్యంతో మైమరపించే మయూరమే ఆమె. అందం.. అభినయంతో తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ భానుప్రియ. ఒకప్పుడు ఇండస్ట్రీలో
కలువ పువ్వుల్లాంటి నయనాలు.. నాట్యంతో మైమరపించే మయూరమే ఆమె. అందం.. అభినయంతో తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ భానుప్రియ. ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఆ తర్వాత సహయపాత్రలలోనూ మెప్పించింది. తల్లిగా.. వదినగా.. అక్కగా ఎన్నో చిత్రాల్లో కనిపించారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపైన కూడా పలు ధారవాహికలలో కనిపించారు. గతేడాది వరకు సిల్వర్ స్క్రిన్ పై నటనతో ప్రేక్షకులను అలరించారు భానుప్రియ. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కొద్దిరోజులుగా ఆమె సినిమాలు ఒప్పుకోలేదట. ఇందుకు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు నిజమని అన్నారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..