Sekhar Master: మా పాపను ఫాలో అవకండి… అవన్నీ ఫేక్… క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్… ( వీడియో )
టాలీవుడ్ స్టార్ హీరోల చేత కొత్త కొత్త స్టెప్పులు వేయిస్తూ.. ఇండస్ట్రీలోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిపోయారు శేఖర్ మాస్టర్. చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా...
టాలీవుడ్ స్టార్ హీరోల చేత కొత్త కొత్త స్టెప్పులు వేయిస్తూ.. ఇండస్ట్రీలోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిపోయారు శేఖర్ మాస్టర్. చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా… రొమాంటిక్ సాంగ్స్ దగ్గర నుంచి ఐటెమ్ సాంగ్స్ దాకా.. అందరికీ.. అన్నింటికీ తనే స్టెప్పులు కంపోజ్ చేస్తూ.. హైలీ టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేస్తూనే.. మరో వైపు బుల్లి తెరపై ప్రసారమయ్యే డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహిస్తూ.. అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు ఈ స్టార్ డాన్స్ మాస్టర్.
మరిన్ని ఇక్కడ చూడండి: Corona Virus: చిన్నారికి ఒకే ఊపిరితిత్తి…!! అయిన కరోనాను జయించింది… వైరల్ వీడియో…
Viral Video: గుంపుగా వచ్చిన సింహాలను సింగల్‌గా ఎదిరించిన అడవిదున్న.. గగుర్పొడిచే వీడియో వైరల్!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
