Sarkaru Vaari Paata: బొమ్మ బ్లాక్ బస్టర్ !! సర్కారు వారి పాటకు సూపర్ రెస్పాన్స్

Sarkaru Vaari Paata: బొమ్మ బ్లాక్ బస్టర్ !! సర్కారు వారి పాటకు సూపర్ రెస్పాన్స్

Phani CH

|

Updated on: May 12, 2022 | 12:38 PM

సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) మోస్ట్ అవేటెడ్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మహేష్ సినిమా అంటే మామూలుగానే అభిమానులు హంగామా చేస్తారు.

Published on: May 12, 2022 08:36 AM