కోలీవుడ్‏లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ??

'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Phani CH

|

May 12, 2022 | 8:12 AM

‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇందులో చిట్టి పాత్రలో కనిపించి ప్రశంసలు పొందిన ఫరియాకు ఆ తర్వాత చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ అవేమి అధికారికంగా పట్టాలెక్కలేదు.. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఫరియా.. ఇటీవల వచ్చిన బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్‏లో స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం మాస్ మాహరాజా రవితేజ సరసన రావణసుర సినిమాలో నటిస్తున్నారు ఫరియా. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఫరియా ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్‌ పాజిటివ్..

తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Salaar: సలార్ డైరెక్టర్‏కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu