తాజ్ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!
తాజ్ మహల్‌లో హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు మూసి ఉన్న 20 గదులను తెరిచేందుకు భారత పురావస్తు శాఖ ASIని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తాజ్ మహల్‌లో హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు మూసి ఉన్న 20 గదులను తెరిచేందుకు భారత పురావస్తు శాఖ ASIని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్‌చార్జి రజనీష్ సింగ్ మే 4న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు రాజస్థాన్ రాజసమంద్ బీజేపీ ఎంపీ దియా కుమారి కూడా ఈ పిటిషన్‌ను స్వాగతించారు. తాజ్ మహల్‌లో మూసి ఉన్న 20 గదులను తెరిచి చూడాలని కోరడం సమంజసమే అని ఆమె తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!
Published on: May 12, 2022 08:06 AM
వైరల్ వీడియోలు
Latest Videos