Salaar: సలార్ డైరెక్టర్కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్
సాధారణంగా హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు.
సాధారణంగా హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు. ఇక ఆ స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే అభిమానులు చేసే హడావిడి గురించి తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని.. ఇప్పుడు తమ హీరోల సినిమా గురించి ఎప్పటికప్పుడు నేరుగా దర్శకులనే అడిగేస్తున్నారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు తమదైన శైలీలో సమాధానాలు ఇస్తుంటారు డైరెక్టర్స్.. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు.. తమ హీరో సినిమా అప్డేట్ కోసం ఏకంగా డైరెక్టర్కే సూసైడ్ లెటర్ రాశాడు.. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: May 12, 2022 08:01 AM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

