Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్ పాజిటివ్..
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. చెన్నైలోని తన కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్న ఉపాసన కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. చెన్నైలోని తన కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్న ఉపాసన కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయం స్వయంగా తెలియజేస్తూ బుధవారం ఉదయం ఉపాసన ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను కరోనా నుంచి కోలుకున్నానని, త్వరలో యధావిధిగా తన లైఫ్‌ని ప్రారంభించేదుకు సిద్ధమయ్యానని ఉపాసన తెలిపారు. గతవారం తనకు కోవిడ్ సోకిందని, వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాజ్ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!
రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

