ఎన్టీఆర్ చిత్రంలో సోనాలీబింద్రే !! క్యారెక్టర్‌ ఏంటో ??

సోనాలి బింద్రే ఈ పేరు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే..ఎందుకంటే..మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసింది..బంగారు కళ్ల బుచ్చమ్మగా వారి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది.

Phani CH

|

May 12, 2022 | 9:59 AM

సోనాలి బింద్రే ఈ పేరు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే..ఎందుకంటే..మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసింది..బంగారు కళ్ల బుచ్చమ్మగా వారి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఒక బాబు పుట్టాకా ఆమె జీవితం క్యాన్సర్ తో అంధకారంగా మారింది. అయినా ఆ కష్టాన్ని లెక్కచేయలేదు..బాధను దిగమింగుకొని కొన్నేళ్లు కఠినమైన కీమో థెరపీ చేయించుకొని క్యాన్సర్ బారి నుంచి బయటపడింది. ఆమె పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో బౌన్స్ బ్యాక్ అయిన ఈ హీరోయిన్ హిందీ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే చిన్న పిల్లల షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని

కోలీవుడ్‏లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ??

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్‌ పాజిటివ్..

తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu