‘మా అమ్మా సమంత’.. మనోడి మాటలు వింటే నవ్వలేక చస్తారు !!
రీసెంట్ డేస్లో సినిమా కంటే.. సినిమా పబ్లిక్ టాక్‌లనే జనాలు ఎక్కువగా చూస్తున్నారు.. ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఇక తాజాగా సమంత యశోద మూవీ విషయంలోనూ అదే చేస్తున్నారు.
రీసెంట్ డేస్లో సినిమా కంటే.. సినిమా పబ్లిక్ టాక్‌లనే జనాలు ఎక్కువగా చూస్తున్నారు.. ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఇక తాజాగా సమంత యశోద మూవీ విషయంలోనూ అదే చేస్తున్నారు. తాజాగా యశోద రిలీజ్ సందర్భంగా రివ్యూగాళ్లు చేసిన రచ్చ ఇప్పుడు అందర్నీ కడుపుబ్బా నవ్విస్తోంది. అందులోనూ సమంత మా అమ్మ అంటూ.. ఒకతను చేసిన యాక్ట్ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సినిమా హిట్ టాక్ రావడంతో.. సమంత భావోద్వేగ పోస్ట్..
Allu Arjun: బన్నీ చేసిన సాయానికి మలయాళీలు ఫిదా..
Digital TOP 9 NEWS: దివ్యాంగురాలైన కుమార్తెకు శ్రీకృష్ణుడితో పెళ్లి !! | బిచ్చగాడైన బిలియనీర్ !!
Published on: Nov 12, 2022 09:11 AM
వైరల్ వీడియోలు
Latest Videos