Digital TOP 9 NEWS: దివ్యాంగురాలైన కుమార్తెకు శ్రీకృష్ణుడితో పెళ్లి !! | బిచ్చగాడైన బిలియనీర్ !!
రాత్రికి రాత్రి లక్షల కోట్లు కోల్పోయాడు ఓ క్రిప్టో కరెన్సీ కంపెనీ ఓనర్. FTX ఫౌండర్, సీఈఓ సామ్ బ్యాంక్‌మ్యాన్ సంపద 14.6 బిలియన్ డాలర్లు ఆవిరైంది. జార్ఖండ్ లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.
రాత్రికి రాత్రి లక్షల కోట్లు కోల్పోయాడు ఓ క్రిప్టో కరెన్సీ కంపెనీ ఓనర్. FTX ఫౌండర్, సీఈఓ సామ్ బ్యాంక్‌మ్యాన్ సంపద 14.6 బిలియన్ డాలర్లు ఆవిరైంది. జార్ఖండ్ లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. వ్యవసాయ పొలాలను నాశనం చేస్తూ .. గ్రామస్తులను పరుగులు పెట్టించింది. అడ్డొచ్చిన టూ వీలర్ బైక్ ను గాల్లోకి విసిరేసింది. శివపాల్ అనే వ్యాపారవేత్త తన దివ్యాంగురాలైన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి వేడుకలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఓ యువతి, వధువు పూలదండలు మార్చుకోగా బంధుమిత్రులు ఆశీర్వదించారు. కేరళలో ఒక పేద విద్యార్థిని మీద అల్లు అర్జున్ చూపిన సేవాగుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 92 శాతం మార్కులొచ్చినా పై చదువులు చదవలేక ఇబ్బంది పడుతున్న ఒక మలయాళీ అమ్మాయిని ఆదుకున్నారు బన్నీ.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

