Yashoda Movie Success Meet: యశోద సక్సెస్ మీట్.. లైవ్ వీడియో

|

Nov 14, 2022 | 7:00 PM

సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ముఖ్యంగా సామ్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ప్రాణం పెట్టి చేసిందని.. ఈ మూవీ కోసం ఆమె ఎంత కష్టపడిందో.. తెరపై కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మయో సైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలకు యాక్టివ్ గా హాజరు అవ్వలేక పోయింది. మెడికల్ మాఫియాను కొత్త కాన్సెప్ట్‏తో వచ్చిన యశోద ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!

అడివి శేష్‌కు యూట్యూబ్‌ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!

Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??

టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!

టెట్‌ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!