ఏంటి ఈమె సమంతనా ?? చూడముచ్చటగా ఉందిగా..
ఏమాయ చేశావే సినిమాలో.. కలర్ ఫుల్ కాటన్ చీరలో కనిపించి.. తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ఉన్న, నాలుగు గదుల్లోని.. ఒక గదిని ఆక్యూపై చేసింది సమంత. ఆ తర్వాత సినిమాల్లో.. మోడ్రన్ బట్టల్లో మెరిసిపోయి.. మరో గుండె గదిని కూడా ఆక్రమించేసింది. ఆ తర్వాత ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాలో స్కూల్ బట్టల్లో.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల గుండెలోని ఇంకో గదిలో కూడా తిస్టేసింది.
ఇక ఇప్పుడు తన స్టన్నింగ్ అండ్ క్రషింగ్ లుక్స్‌తో మిగిలిన ఆ ఒక్క గదిని కూడా ఆక్రమించింది సమంత. నమ్మట్లేదా? అయితే ముందు ఈ వీడియో చూసేయండి! చూశారుగా…! she is ప్రిటీ రైట్! ఎస్ ! రీసెంట్‌గా వోగ్ ఈవెంట్‌కు వెళ్లిన సమంత .. అక్కడ వోగ్ వైట్ కార్పెట్ పై ఈ అవతార్‌లో కనిపించింది. కనిపించడమే కాదు.. తన లుక్స్ అండ్.. తన అటైర్.. తన పోజెస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. కుర్రాళ్ల హార్ట్ తో పాటే.. హార్డ్ డిస్క్‌లో కూడా పర్మినెంట్ ప్లేస్ కొట్టేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చావు బతుకుల్లో కొడుకు .. రూ. కోటి ఇన్సూరెన్స్ తీసుకున్న తల్లి.. చివరకు
TOP 9 ET News: అఖిల్ బ్యాచిలర్ పార్టీలో NTR హంగామా.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
వేరే హీరోను పొగిడాడని.. మేనేజర్‌పై దాడి చేసిన మార్కో హీరో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

