Samantha: చైతన్యపై సమంత రివెంజ్ ఇలా ?? వీడియో
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్ర హీరోయిన్స్‌కు కూడా షాకులిస్తున్నారు.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్ర హీరోయిన్స్‌కు కూడా షాకులిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులతోనే కాదు… హాట్ డ్రెస్సులతో అదరగొట్టేస్తున్నారు. రీసెంట్‌గా రెడ్ డ్రెస్సులో సమంత హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిదే. ఇదంతా చూసిన కొందరు దీని వెనుక సమంతకు బలమైన కారణముందని అంటున్నారు. సమంత డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో, హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు చూసి దీన్నే రివేంజ్ డ్రెస్సింగ్ అంటారని అంటున్నారు. లవ్ బ్రేకప్, భర్త నుంచి విడిపోయిన తర్వాత సదరు మగవాడు అసూయ ఫీలయ్యేలా.. తాను ఏం కోల్పోయానో తెలియజేసేలా అమ్మాయిలు అలా డ్రెస్సింగ్ చేసుకుంటారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బిడ్డ కోసం తల్లి గేదె పరుగులు !! ఆగకుండా 3 కిలోమీటర్లు !! వీడియో
Viral Video: తల్లి కోసం దొంగతో వీరోచితంగా పోరాడిన చిన్నారి !! వీడియో
City Floating On Water: నీటిలో తేలుతున్న అద్భుత నగరం !! వీడియో
రైల్లో బొద్దింక.. బాటిల్లో బంధించిన ప్యాసింబర్ !! వీడియో
లెటేస్ట్ ఫుడ్ !! ఇసుకలో కాల్చి, చాట్‌గా మార్చి !! వీడియో