Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్ కేర్ సీక్రెట్ బయటపెట్టిన సామ్
ఏజ్ అండ్ బ్యూటీ మెయింటెనెన్స్ దాదాపు ఈ రెండు విషయాల్లో సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు అందరు అమ్మాయిలు. అందులో హీరోయిన్స్ అయితే మరిన్ని. అయితే అందరు హీరోయిన్స్ లా కాకుండా సమంత తాజాగా ఈ రెండు విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. తన చర్మ సౌందర్యం గురించి అందుకోసం తీసుకునే కేర్ గురించి వివరించారు.
దీంతో నెట్టింట ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన సామ్ తన వ్యక్తిగత అలవాట్ల గురించి పంచుకున్నారు. జర్నలింగ్, ధ్యానం, వెయిట్ లిఫ్టింగ్, వ్యాయామాలు. తన దినచర్యలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందో చెప్పుకొచ్చారు. కెరీర్ మొదట్లో తన చర్మాన్ని కాపాడుకునేందుకు ఎన్నో పద్ధతులను పాటించానని, కానీ ప్రస్తుతం తాను కొన్ని చర్మ ఉత్పత్తులకు మాత్రమే కట్టుబడి ఉన్నా అన్నారు. పెరుగుతున్న వయసు కారణంగా ఎప్పుడూ తన దినచర్యలో కొత్త కొత్త ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పారు సామ్. ప్రస్తుతం సామ్ వయసు 38 సంవత్సరాలు. చర్మ సంరక్షణ కోరకు రెటినోల్ సన్ స్క్రీన్, సీరంను ఉపయోగిస్తున్నానని రివీల్ చేశారు ఈమె. అలాగే ఫిట్నెస్ విషయానికి వస్తే హార్డ్ కోర్ వెయిట్, పవర్ లిఫ్టింగ్, యోగా, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి రోజూ కఠినమైన వర్క్ అవుట్ చేయడమే తన ఫిట్నెస్ సీక్రెట్ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కడుపు మంటతో.. నిజం చెప్పి..’ టీవీ షోలపై ఉదయభాను సంచలన కామెంట్స్
రజినీకి ముగ్దుడైన పీఎం సాబ్.. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
స్టార్ హీరో కొడుకు కోసం.. ముగ్గురు హీరోయిన్లు?
కూలీ సక్సెస్ ఎఫెక్ట్.. కోట్లు విలువ చేసే కారుకొన్న హీరో..
‘కింగ్ అయినా.. అనుబంధాలకు బానిసే!’ షోలో కన్నిళ్లు పెట్టుకున్న నాగ్..