ముంబైలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఆ హీరోయిన్లు
దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లుగా వెలుగొందిన సమంత, తమన్నా భాటియా ఇప్పుడు ముంబైపై దృష్టి సారించారు. బాలీవుడ్‌లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో, వారు అక్కడి గ్లామర్, ఫ్యాషన్ కల్చర్‌కు అనుగుణంగా తమ శైలిని మార్చుకుంటూ, ముంబైలోనే స్థిరపడాలని చూస్తున్నారు. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌లుగా కొనసాగిన సమంత, తమన్నా
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌లుగా కొనసాగిన సమంత, తమన్నా భాటియా తమ కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించేందుకు ముంబైపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా విజయవంతమైన ప్రస్థానం సాగించిన సమంత, అలాగే దాదాపు 15 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న తమన్నా భాటియా.. ఇద్దరూ ఇప్పుడు ముంబైలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ షో చాలు.. ఇక నటిస్తామంటున్న కుర్ర హీరోయిన్లు
Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా
Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్న కృతీశెట్టి
Published on: Nov 10, 2025 05:44 PM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

