Reba Monica: ‘పిచ్చి పిల్ల..’ ఆ సినిమా చేసుంటేనా.. ఈపాటికి టాలీవుడ్‌లో స్టార్ అయ్యేది..
ఏదీ ఊరికే రాదు..! మరి వచ్చిందాన్ని కాదని వదిలిపెడితే.. మన జర్నీ జెట్ స్పీడ్‌లో సాగదు..! అందుకే ఓ ఛాన్స్ వచ్చినా.. ఓ క్రేజీ ఆఫర్ తలుపుతట్టిగా.. చటుక్కున పట్టుకోవాలనే ఇండస్ట్రీలో ఉన్న వారంటారు. లేకపోతే.. కెరీర్లో వెనకపడడం ఖాయమంటూ.. ఎదో టైంలో చెబుతుంటారు. ఇక ఇప్పుడు లెటెస్ట్ హీరోయిన్ రెబా మౌనిక కూడా ఇదే చెబుతున్నారు. తన మాటలతో.. ఓ పక్క నెటిజెన్లను షాక్ చేస్తూనే..
ఏదీ ఊరికే రాదు..! మరి వచ్చిందాన్ని కాదని వదిలిపెడితే.. మన జర్నీ జెట్ స్పీడ్‌లో సాగదు..! అందుకే ఓ ఛాన్స్ వచ్చినా.. ఓ క్రేజీ ఆఫర్ తలుపుతట్టిగా.. చటుక్కున పట్టుకోవాలనే ఇండస్ట్రీలో ఉన్న వారంటారు. లేకపోతే.. కెరీర్లో వెనకపడడం ఖాయమంటూ.. ఎదో టైంలో చెబుతుంటారు. ఇక ఇప్పుడు లెటెస్ట్ హీరోయిన్ రెబా మౌనిక కూడా ఇదే చెబుతున్నారు. తన మాటలతో.. ఓ పక్క నెటిజెన్లను షాక్ చేస్తూనే.. మరో పక్క పిచ్చి పిల్ల బంపర్ ఆఫర్ మిస్ చేసుకుందని ఫీలయ్యేలా చేస్తున్నారు.
ఎస్ ! మలయాళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపే దక్కించుకున్న రెడీ మౌనిక.. రీసెంట్ గా సామజవరగమన సినిమాతో.. తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు… తన యాక్టింగ్తో.. లుక్స్‌తో… ఇక్కడ ఫ్యాన్స్ ను కూడా దక్కించుకున్నారు. కానీ ఈ సినిమా కంటే.. ముందే తన ముంగిట వాలిని ఓ బంపర్ ఆఫర్ ను మిస్ చేసుకున్నా అంటూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సామజవరగమన సినిమా కంటే.. ముందే తనకు నాని సూపర్ డూపర్ హిట్ మూవీ జెర్సీ సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పిన రెబా.. కొన్ని కారణాల వల్ల ఆసినిమాను వదులుకున్నారట. అంతేకాదు.. పవన్ బ్రో సినిమాలో కూడా.. ముందు తనే హీరోయిన్ అని.. కానీ డేట్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా అంటూ.. కాస్త పీలవుతూ చెప్పారు ఈ మలయాళీ హీరోయిన్ .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
