Pawan Kalyan: ఇప్పుడు తమ్ముడి వంతు.. ఇక పూనకాలే మరి!(Video)

|

Nov 14, 2022 | 9:31 AM

ఏమరపాటుగా అన్నారో.. రిపోర్టర్ అడిగారని అన్నారో.. లేక స్టాటజికల్ గా థింక్ చేసి చెప్పారో తెలియదుకు కాని.. బాలీవుడ్ బాద్‌షా సల్మాన్ ఖాన్..

ఏమరపాటుగా అన్నారో.. రిపోర్టర్ అడిగారని అన్నారో.. లేక స్టాటజికల్ గా థింక్ చేసి చెప్పారో తెలియదుకు కాని.. బాలీవుడ్ బాద్‌షా సల్మాన్ ఖాన్ మాత్రం అప్పటి ఓ ప్రెస్ మీట్లో సరిగ్గానే అన్నారు. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో దూసుకుపోతున్నప్పుడు.. నేను టాలీవుడ్‌ సినిమాల్లో ఎందుకు కనిపించకూడదు అంటూ.. నవ్వేశారు. ఇక ఇప్పుడిదే లైన్‌ను రిపీట్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఎస్ ! మెగాస్టార్ చిరు గాడ్‌ ఫాదర్ మూవీలో ఓ కీల్ రోల్ చేసి.,.. తెలుగు టూ స్టేట్స్లో క్రేజీగా బజ్‌ చేసిన సల్మాన్ ఖాన్.. తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఓ కీ రోల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో… పవన్‌ చేస్తున్న భగత్‌ సింగ్ భవదీయుడు సినిమాలో యాక్ట్‌ చేయబోతున్నారు.

Published on: Nov 14, 2022 09:31 AM