Salaar vs Adipurush: రాముడిగా.. రాక్షసుడిగా.. అదే రోజు స్క్రీన్ పై విధ్వంసం.! డార్లింగ్ ఫాన్స్ గెట్ రెడీ..

బై వన్ గెట్ వన్ ఆఫర్‌లా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇంచ్చేందుకు రెడీ అయ్యారట పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఒక టికెట్ పై రెండు గూస్‌బంప్స్ మూమెంట్స్‌ ఇచ్చేందుకు ప్లాన్ చేసి..ఆ న్యూస్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ హీరో.

Salaar vs Adipurush: రాముడిగా.. రాక్షసుడిగా.. అదే రోజు స్క్రీన్ పై విధ్వంసం.! డార్లింగ్ ఫాన్స్ గెట్ రెడీ..

|

Updated on: May 29, 2023 | 10:00 AM

బై వన్ గెట్ వన్ ఆఫర్‌లా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇంచ్చేందుకు రెడీ అయ్యారట పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఒక టికెట్ పై రెండు గూస్‌బంప్స్ మూమెంట్స్‌ ఇచ్చేందుకు ప్లాన్ చేసి..ఆ న్యూస్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ హీరో. ఎస్ ! అతి తొందర్లో… అంటే జూన్ 16నే ఆదిపురుష్‌గా మన ముందుకు వస్తున్న ప్రభాస్ … అదే రోజు కరుడుగట్టిన మాఫియా డాన్‌గా సలార్‌గా.. తన లుక్‌ ఎలా ఉండనుందో.. తన రూలింగ్ ఎలా సాగనుందో కూడా అందరికీ చూపించనున్నారట. అంటే.. ఆదిపురుష్ రిలీజ్ రోజే… ఆ సినిమా తో పాటే.. సలర్‌ ఫస్ట్‌ లుక్‌ను అదే థియేటర్లో స్క్రీనింగ్ చేయనున్నారట సలార్ మేకర్స్. అది ఇది అఫీషియల్‌గా ప్రశాంత్ నీల్ అండ్ టీం నుంచి బయటికి రానప్పటికీ… టాలీవుడ్ లో మాత్రం ఇదే టాక్ కాస్త గట్టిగా వినిపిస్తోంది. రాముడిగా.. రాక్షసుడిగా.. సిల్వర్ స్క్రీన్ పై విధ్వంసమే అనే టాక్ అప్పుడే ప్రభాస్‌ ఫ్యాన్స్ నుంచి.. సోషల్ మీడియాలో కాస్త గట్టిగా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us